మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 49 – నారాయణీయం ఏకోనపఞ్చాశత్తమదశకమ్


ఏకోనపఞ్చాశత్తమదశకమ్ (49) – వృన్దావనప్రవేశమ్

భవత్ప్రభావావిదురా హి గోపాస్తరుప్రపాతాదికమత్ర గోష్ఠే |
అహేతుముత్పాతగణం విశఙ్క్య ప్రయాతుమన్యత్ర మనో వితేనుః || 49-1 ||

తత్రోపనన్దాభిధగోపవర్యో జగౌ భవత్ప్రేరణయైవ నూనమ్ |
ఇతః ప్రతీచ్యాం విపినం మనోజ్ఞం వృన్దావనం నామ విరాజతీతి || 49-2 ||

బృహద్వనం తత్ఖలు నన్దముఖ్యా విధాయ గౌష్ఠీనమథ క్షణేన |
త్వదన్వితత్వజ్జననీనివిష్ట-గరిష్ఠయానానుగతా విచేలుః || 49-3 ||

అనోమనోజ్ఞధ్వనిధేనుపాలీఖురప్రణాదాన్తరతో వధూభిః |
భవద్వినోదాలపితాక్షరాణి ప్రపీయ నాజ్ఞాయత మార్గదైర్ఘ్యమ్ || 49-4 ||

నిరీక్ష్య వృన్దావనమీశ నన్దత్ప్రసూనకున్దప్రముఖద్రుమౌఘమ్ |
అమోదథాః శాద్వలసాన్ద్రలక్ష్మ్యా హరిన్మణీకుట్టిమపుష్టశోభమ్ || 49-5 ||

నవాకనిర్వ్యూఢనివాసభేదే-ష్వశేషగోపేషు సుఖాసితేషు |
వనశ్రియం గోపకిశోరపాలీ-విమిశ్రితః పర్యవలోకథాస్త్వమ్ || 49-6 ||

అరాలమార్గాగతనిర్మలాపాం మరాలకూజాకృతనర్మలాపామ్ |
నిరన్తరస్మేరసరోజవక్త్రాం కలిన్దకన్యాం సమలోకయస్త్వమ్ || 49-7 ||

మయూరకేకాశతలోభనీయం మయూఖమాలశబలం మణీనామ్ |
విరిఞ్చలోకస్పృశముచ్చశృఙ్గై-ర్గిరిం చ గోవర్ధనమైక్షథాస్త్వమ్ || 49-8 ||

సమం తతో గోపకుమారకైస్త్వం సమన్తతో యత్ర వనాన్తమాగాః |
తతస్తతస్తాం కృటిలామపశ్యః కలిన్దజాం రాగవతీమివైకామ్ || 49-9 ||

తథావిధేఽస్మిన్విపినే పశవ్యే సముత్సుకో వత్సగణప్రచారే |
చరన్సరామోఽథ కుమారకైస్త్వం సమీరగేహాధిప పాహి రోగాత్ || 49-10 ||

ఇతి ఏకోనపఞ్చాశత్తమదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.